కనివిని ఎరుగని రీతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ..

 ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న సినిమా. 

 మొదటిసారి రాముడిగా కనిపించనున్న ప్రభాస్. 

 జూన్ 16న గ్రాండ్‏గా రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్. 

జూన్ 6న సాయంత్రం 5 గంటలకు ప్రీరిలీజ్ ఈవెంట్. 

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం వేదిక. 

ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి రానున్నారు. 

భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పా్ట్లు.

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆదిపురుష్ ప్రత్యేకం.