ఒక్క ఆధార్‌తో15 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు..

ఆర్టీఓ సీర్వీసులు పొందాలంటే ఆధార్ వేరిఫికేషన్ తప్పనిసరి

ఆధార్ వేరిఫికేషన్ చేయించండి.. ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరగడం మానండి..

ఆధార్‌ అనుసంధానంతో నేరుగా వెబ్‌సైట్‌లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు.