కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం

పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి, పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై కీలక నిర్ణయం

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి

కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల

ఆధార్‌ నంబర్‌ లేకుండా ఈ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టరాదు

ఇప్పటికే పోస్టాఫీసు స్కీమ్‌లు ఉన్నవారు ఆధార్‌ సమర్పించేందుకు సెప్టెంబర్‌ 23 వరకు గడువు