పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల పొట్ట భారీగా,అంద విహీనంగా కనిపిస్తుంది.
నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కాదు, దాని వల్ల అనారోగ్య సమస్యలూ వస్తాయి.
శరీరంలో కొవ్వు పేరుకుపోవడవం వల్ల గుండెకు రక్తం చేరుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి.
శాకాహారులు, మాంసాహారులు పుట్టగొడుగులను ఇష్టంగా తింటారు.
కొందరైతే పుట్ట గొడుగులను కాఫీలో వేసి తయారు చేసి తాగుతుంటారు.
అధిక బరువును తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు మెటబాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది.
పాలకూర,ఇతర ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు ఏవైనా సరే, వాటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి కొవ్వును కరిగిస్తాయి.
నిత్యం పాలకూరను తినడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరుగుతుంది. మొలకలు అల్పాహారంగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి తేలికగా జీర్ణమవుతాయి. కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.