అందం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మొఖం మెరవాలని రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు
అయితే మార్కెట్‌లో దొరికే ప్రోడక్ట్స్‌కి బదులుగా మన ఇంట్లో ఉండే పదార్ధాలు వాడినా కూడా అందాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు
నిత్యం మనకు దొరికే పదార్ధాలను వాడి అందం పెంచుకోవచ్చట.. అవేంటో ఇప్పుడు చూద్దాం
ఇడ్లీ పిండి ఫేస్‌ప్యాక్ తో అందాన్ని పెంచుకోవచ్చట
ముందుగా దోసె లేదా ఇడ్లీ పిండి తీసుకోవాలి
ఇడ్లీ పిండిలో చిటికెడు పసుపు పొడి కలిపి బాగా మిక్స్ చెయ్యండి
తర్వాత ముఖానికి అప్లై చేసి వాష్ చేయండి
ఎలా రోజు చేస్తే అందమైన ముఖం మీ సొంతం