ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు

దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు

ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు

వారు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు

ఇక్కడ సైనికుల కోసం తీసుకువచ్చిన అవసరాలు కూడా భద్రంగా ఉన్నాయి

ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది

పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది