కొంతమంది జంతు ప్రేమికులు జంతువులను మనుషుల మాదిరిగానే ప్రేమిస్తారు
జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ 3 రాశులవారు జంతు ప్రేమికులు వీరికి జంతువులంటే చాలా ఇష్టం
మకరరాశివారు జంతు ప్రేమికులు. జంతువులకు సహాయం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు. వీరి ఫస్ట్ లవ్ ఎలప్పుడూ జంతువులే
వీరికి కుక్కలు, పిల్లులంటే ఇష్టం. వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు
సింహరాశివారికి జంతువులంటే భయం. అలా అని వాటికి సాయం చేయకుండా ఉండలేరు
ఆహారం, నీళ్లు, ఆశ్రయం ఇలా ఏదైనా కూడా జంతువులకు సాయం చేసేందుకు ఈ రాశివారు అన్ని విధాల ప్రయత్నిస్తారు
మిధునరాశివారు జంతువులని దత్తత తీసుకోవాలని అనుకుంటారు. వీరు జంతు ప్రేమికులు. జంతువులతో బాగా కలిసిపోతారు
వాటిని ప్రేమగా చూసుకుంటారు. ఇంటికి ఎలప్పుడూ ఓ కొత్త పెంపుడు జంతువును తీసుకొస్తారు