115 ఏళ్ల నాటి ఓ పాత బైకు
భారత కరెన్సీలో 7.72 కోట్ల రూపాయల ధర
లాస్‌వెగాస్‌లో జనవరిలో వేలం వేసిన 'మెకమ్ ఆక్షన్' సంస్థ
సైకిల్‌ను పోలిన ఈ బైక్‌కు ‘స్ట్రాప్ ట్యాంక్’ అని పేరు
ఆయిల్, ఇంధన ట్యాంకులు సైకిలు ఫ్రేమ్‌పైన అమరిక
బైక్‌లో ఇప్పటికీ చాలా వరకు ఒరిజనల్ పార్ట్స్
ప్రపంచంలో ఇలాంటివి 12 మాత్రమే