ఉదయం పూట 21 నిమిషాల నడక హృదయ సంబంధిత సమస్యలు, గుండెపోటు నుంచి ఉపశమనం ఇస్తుంది
కొవ్వును పోగొట్టడానికి సరైన మార్గం. ఊబకాయం నుంచి బయటపడటానికి ప్రతి రోజూ ఉదయం నడవండి లేదా పరుగెత్తండి
మీకు రక్తపోటు సమస్యలు ఉంటే మార్నింగ్ వాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ 30 నిమిషాల మార్నింగ్ వాక్ చేయాలి. షుగర్ అదుపులో ఉంటుంది
పెద్దలు కూడా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ చేయాల్సిందే
మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ప్రతిరోజూ 30-45 నిమిషాలు నడవాలి
మనశ్శాంతి, దృఢత్వాన్ని పెంచుకునేందుకు వారానికి మూడు గంటల స్ట్రెచ్, 40 నిమిషాల మార్నింగ్ వాక్ తప్పనిసరి
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వారానికి 4-5 గంటలు నడక మంచిది
ఒత్తిడి కారణంగా చాలా మంది ఆకలితో ఉంటారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10,000 అడుగులు నడవండి.