ప్రపంచంలో 9 అందమైన కట్టడాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం
లౌవ్రే పిరమిడ్, ఫ్రాన్స్
టర్కీలోని ఇస్తాంబుల్‌లోని చారిత్రాత్మక ఒట్టోమన్-యుగం సామ్రాజ్య కాలంనాటి మసీదు
తమిళనాడులోని మదురై నగరంలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం
భారతదేశంలోని తాజ్ మహల్
సెయింట్ బాసిల్ కేథడ్రల్ 1555- 1561 మధ్య రష్యాలోని మాస్కోలో ఇవాన్ ది టెర్రిబుల్ చేత నిర్మించబడింది
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు
న్యూష్వాన్‌స్టెయిన్ క్యాస్టల్ అనేది జర్మనీలో ఉంది
ఎల్లోరాలోని కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలాతో చెక్కబడింది
డోమ్ ఆఫ్ ది రాక్.. జెరూసలేం