చెక్కెర పదార్థాలు తినడం తగ్గించండి.

ప్రోటీన్స్ ఎక్కువగా పదార్థాలను తినండి.

తక్కువ కార్పొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలే ఆరగించండి.

ఫైబర్ అధికంగా ఉండే పదార్థులు తినండి.

మద్యానికి దూరంగా ఉండండి.

కనీసం 7 గంటలు నిద్రపోండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

గ్రీన్ టీ పొట్ట తగ్గేందుకు సహకరిస్తుంది.