IPL 2023: ఐపీఎల్ 2023లో కనిపించని దిగ్గజ ప్లేయర్లు వీరే..

ఐపీఎల్ 2023కి రంగం సిద్ధమైంది. ఈ మేరకు మినీ వేలం డిసెంబర్ 23న జరగనుంది.

అయితే, ఈ సీజన్‌లో కొంతమంది దిగ్గజాలు కనిపించరు.

లిస్టులో చాలామంది ప్లేయర్లు ఉన్నారు. వారెవరో చూద్దాం..

డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ రూపంలో ఇద్దరు పెద్ద ఆటగాళ్లు ఈ సీజన్‌లో ఆడటం లేదు.

ఈ ఇద్దరు ఆటగాళ్లు లీగ్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు.

ప్రస్తుతం వీరు ఐపీఎల్‌లో తమ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కోచింగ్‌ ఇస్తున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మోర్నేష్ లాబుషెన్‌లు వేలం నుంచి తప్పుకున్నారు.

పాట్ కమిన్స్, అలెక్స్ హేల్స్ వంటి ఆటగాళ్లు కూడా లీగ్‌లో పాల్గొనరు.