రెడ్‌వైన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల నొప్పి తీవ్రతరం అవుతుంది

చీజ్‌లో టైరమైన్‌ ఉంటుంది. ఇది రక్త నాళాలను కుదించి తలనొప్పికి కారణమవుతుంది

చాక్లెట్‌లో కెఫిన్‌, టైరమైన్‌ ఉన్నాయి ఇవి తలనొప్పికి కారణమవుతాయి

సిట్రస్‌ పండ్లను జీర్ణించుకోలేని వ్యక్తులకు తరచుగా తలనొప్పి వస్తుంటుంది

ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ ఎక్కువగా తీసుకునే వారిని తలనొప్పి సమస్య వేధిస్తుంది

క్యాబేజీ, బెండకాయ, ఫ్రోజెన్ ఫిష్, వేరుశెనగ వంటిలో కూడా టైరమైన్ ఉంటుంది. ఇవి కొందరికి మాత్రమే తలనొప్పికి కారణమవుతాయి 

మీకు లాక్టోస్‌ అలెర్జీ ఉంటే.. పాలు, పాల ఉత్పత్తులను తీసుకుంటే.. తలనొప్పి సహా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది