కొత్త ఫ్రిజ్‌ కొన్నప్పుడు కనెక్షన్‌ ఇవ్వకముందు అరగంట పాటు డోర్‌ తెరిచి ఉంచాలి

ఫ్రిజ్‌ వెనుక ఉండే కాయిల్స్‌పై చెత్తచెదారం ఉండకుండా చూసుకోండి. లేకపోతే కాయిల్స్‌ సమస్య వస్తుంది

 కనీసం నెలకోసారైనా ఫ్రిజ్‌లోని పదార్థాలన్ని బయటపెట్టి లోపలున్న ట్రేలు శుభ్రంగా కడగాలి

బయటివైపు శుభ్రం చేసే ముందు  కోలిన్‌ లిక్విడ్‌ వాడాలి. లేకపోతే క్రిమికీటకాలు చేరే అవకాశం

2గంటలకు మించి విద్యుత్‌ కోత ఉంటే ఫ్రిజ్‌ డోర్‌ తెరిచిపెట్టాలి. లేకపోతే పదార్థాలు చెడిపోతాయి

విద్యుత్‌ ఆదా కోసం రాత్రుల్లో ఫ్రిజ్‌ ఆఫ్‌ చేయకూడదు. నెలల తరబడి ఊరెళ్లితే ఆఫ్‌ చేయాలి. అందులో ఏమి ఉండకూడదు