ఐపీఎల్‌ 2023కు దూరమైన స్టార్ ప్లేయర్స్.. లిస్టులో ఎవరున్నారంటే?

ఐపీఎల్ 16 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది.

అయితే గాయాల కారణంగా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్‌కు దూరం కానున్నారు.

IPL 2023 నుంచి తప్పుకున్న ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం..

జస్ప్రీత్ బుమ్రా (MI)

రిషబ్ పంత్ (DC)

కైల్ జేమిసన్ (CSK)

ప్రసిద్ధ్ కృష్ణ (RR)

విల్ జాక్స్ (RCB)

జే రిచర్డ్‌సన్ (MI)

శ్రేయాస్ అయ్యర్ (KKR)?

జానీ బెయిర్‌స్టో (PBKS)?

సర్ఫరాజ్ ఖాన్ (DC)?