క్రిప్టో, ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారులకు గొప్ప రాబడి ఈ ఏడాది కూడా మార్కెట్లోకి రానున్న ఐపీఓ
ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న స్టాక్ మార్కెట్
నిపుణుల సూచనల మేరకు ప్రీ ఐపిఓలో పెట్టుబడి రిస్క్ ఎక్కువ.. అధిక రాబడి
మ్యూచువల్ ఫండ్స్‌లో 5-7 యేళ్లు SIP చేస్తే అధిక లాభం హైబ్రిడ్ పథకాలలో పెట్టుబడి
చిన్న పొదుపు పథకాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి
ఎల్లప్పుడూ పెట్టుబడికి సతత హరిత ఎంపిక రియల్ ఎస్టేట్
ఈ ఏడాది క్రిప్టోకరెన్సీకి గొప్ప మార్కెట్ 2025 నాటికి బిట్‌కాయిన్ 2 మిలియన్ డాలర్ల స్థాయిని దాటుతుందని క్రిప్టో మార్కెట్ నిపుణులు