దేశీయ విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది

 ఈ ఏడాది జనవరి – మే మధ్య దేశీయ విమానాల్లో 6.36కోట్ల మంది ప్రయాణించారు

 గతేడాది 2022 సంవత్సరంలో 4.67కోట్ల మంది ప్రయాణించారు

 దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాదితో పోలిస్తే జనవరి నుంచి మే మధ్య కాలంలో 36.10శాతం వృద్ధి

నెలవారీగా 15.24శాతం వృద్ధి నమోదైందని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది

గత కొద్ది నెలలుగా దేశీయ విమానయానరంగం వివిధ కారణాలతో ప్రతి నిత్యం చర్చల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే

 విమాన సేవల్లో అంతరాయం, ప్రయాణికులు, సిబ్బంది అనుచిత ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి

 విమాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు

 ఢిల్లీ విమానాశ్రయం వ్యవస్థను మెరుగు పర్చేందుకు చర్యలు