ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కనీసం 20-25 నగరాల్లో, పట్టణాల్లో 5G సేవలు
ఆగస్టు-సెప్టెంబర్ నుంచి సేవలు ప్రారంభించవచ్చన్న టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో డేటా ధరలు చౌకగా ఉండే అవకాశం
4G కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలందించే 5G టెక్నాలజీ
5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదం