గణేష్ ఆలయంలో అభిజిత్ ముహూర్తంలో రాఖీ పండుగ

దేశంలోనే అతిపెద్ద రాఖీని కట్టిన సోదరీమణులు 

దేశ పటంగా రాఖీ.. రాఖీ కట్టేందుకు స్పెషల్ యంత్రం 

రాఖీ తయారికి దాదాపు 20 రోజుల సమయం 

విదేశాల నుంచి రాఖీలు పంపే ఆచారం 

వినాయకుడిని అన్నగా భావించే సోదరీమణులు 

బడే గణేష్‌ను తన సోదరుడిగా భావించే గిరిజేష్ సోనీ బడే

22 ఏళ్లుగా దేవుడికి రాఖీ కడుతున్న ప్రొ. గిరిజేష్