Team India: కేఎల్ రాహుల్ స్థానంపై కన్నేసిన 5గురు యంగ్ ప్లేయర్స్..

భారత జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో, ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0తో నమోదు చేసింది.

అయితే ఈ సిరీస్‌లో కూడా రాహుల్ బ్యాట్ సైలెంట్‌గా కనిపించాడు.

దీంతో టీమిండియాలో రాహుల్ చోటుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే, కేఎల్ రాహుల్ స్థానంలో ఈ ఐదుగురు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.

1. శుభమాన్ గిల్

2. సంజు శాంసన్

3. ఇషాన్ కిషన్

4. పృథ్వీ షా

5. రుతురాజ్ గైక్వాడ్

ఇక్కడ క్లిక్ చేయండి