కోడి గుడ్డు  మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

 ఇందులోని ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

ఊబకాయాన్ని తగ్గిస్తుంది

ఎముకల బలహీనతను  నివారిస్తుంది