వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు నెరసిపోవడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది

దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అయితే అందులో కొన్నింటిని నిరోధించవచ్చు

చిన్న వయస్సులో జుట్టు నెరిసిపోవడానికి 5 కారణాలు ఉంటాయి

అందులో మొదటిది జీన్స్‌. చిన్న వయస్సులోనే జుట్టు నెరసిపోవడానికి జీన్స్‌ కూడా కారణమవుతుంది. తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత నివారణ లేదు

ఒత్తిడి వల్ల జుట్టు మూలాల్లో ఉండే కణాలు బలహీనపడుతాయి. దీని కారణంగా జుట్టు తెల్లబడటం మొదలవుతుంది

చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడానికి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా కారణమవుతాయి

ధూమపానం వల్ల కూడా జుట్టు తెల్లరంగులోకి మారుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి

చిన్న వయసులో తెల్ల జుట్టు రావడానికి విటమిన్ లోపం కూడా కారణం కావొచ్చు