భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి

ప్రతీ శైవ క్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేక ఉంటుంది

ముఖ్యంగా దేశంలో గల 5 శివాలయాలు పంచభూతాలను సూచిస్తాయి

 అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడు- ఇక్కడ శివలింగం ‘అగ్ని’ని సూచిస్తుంది

ఏకాంబరేశ్వర దేవాలయం కాంచీపురం, తమిళనాడు ఇక్కడ శివలింగం ‘భూమి’ని సూచిస్తుంది

జంబుకేశ్వర ఆలయం-తమిళనాడు-‘నీటి’ని సూచిస్తుంది

శ్రీకాళహస్తి ఆలయం, ఆంధ్ర ప్రదేశ్, ఇక్కడి శివలింగం ‘గాలి’ని సూచిస్తుంది

తిల్లై నటరాజ ఆలయం, తమిళనాడు, ఇక్కడ ఉన్న శివలింగం ఆకాశాన్ని సూచిస్తుంది