అక్షరధామ్ దేవాలయం.. ఢిల్లీలో 1000 ఎకరాల్లో నిర్మించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది.
అంగ్‌కోర్ వాట్ దేవాలయం. కాంబోడియాలోని మెకోంగ్ నది తీరాన ఉంది. విష్ణుమూర్తి ఉంది.
అన్నామలై ఆలయం. తమిళనాడులో 1,01,171 చదరపు మీటర్లలో నిర్మించారు. ఇండియాలోనే అదిపెద్ద శివుడి దేవాలయం.
స్వామి వివేకానంద దేవాలయం. బెంగాల్లో హుగ్లీ నది ఒడ్డున 40 ఎకరాల్లో ఉంది. బెలూర్ మఠం అంటారు.
బృహదీశ్వర ఆలయం. తంజావూర్‌లో 11 శాతబ్దం నాటిది. త్రినేత్రుడు భారీ శివలింగాకృతిలో ఉంటాడు.