వాట్సాప్‌ ప్రకటించిన కొత్త  ప్రైవసీ పాలసీ చర్చకు దారితీసింది తెలిసిందే.

దీంతో ఇది వాట్సాప్‌ అన్‌ఇన్‌స్టాళ్లపై ప్రభావం చూపింది.

తాజాగా ఓ సర్వేలో ఇదే విషయం వెల్లడైంది.

భారత్‌లో 2 కోట్లమంది వాట్సాప్‌ డిలిట్‌ చేశారంటా..

21 శాతం వాట్సాప్‌ వాడకాన్ని తగ్గించారని సర్వేలో తేలింది.