వేసవిలో ఎండ వేడి నుంచి కాపాడుకోవడానికి, డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఈ ఆహారాలను తీసుకోవాలి

నీటి శాతం ఎక్కువగా ఉండే కీర దోసకాయ డీహైడ్రేషన్‌కు చెక్ పెడుతుంది

ఆకుకూరలు, తాజా కూరగాయలు మంచిది

బత్తాయిలు, విటమిన్ సి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది

నీటి శాతం అధికంగా ఉంటే పుచ్చకాయ హైడ్రేట్‌గా ఉంచుతుంది

టమాటా కూడా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా చేస్తుంది