వర్షంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి
తగినంత నీరు త్రాగాలి. లెమన్ వాటర్, ఫ్రూట్ స్మూతీస్ తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండచ్చు
ఫుల్ స్లీవ్స్ వేసుకోండి. కాటన్ బట్టలు మానుకోండి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులు అరికట్టవచ్చు
బయట ఆహారాలకు దూరంగా ఉండండి. తేలికపాటి ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి.
టాయిలెట్‌ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇంటి నేలను క్రిమిసంహారకలతో శుభ్రపరచండి