వేరుశెనగ వెన్న ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది

వేరుశెనగ వెన్నలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వేరుశెనగ వెన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం

వేరుశెనగ వెన్నలో కేలరీలు, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. సమతుల్య పరిమాణంలో దీనిని తీసుకోవడం వల్ల మీ బరువును తగ్గించుకోవచ్చు

కొన్ని అధ్యయనాల ప్రకారం.. పెద్దప్రేగు కాన్సర్ నివారణలో వేరుశెనగ వెన్న సహాయపడుతుంది

వేరుశెనగ వెన్నలో పి -కొమరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు సంబంధించిన వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది

వేరుశెనగ వెన్నలో ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన బలమైన ఎముకలకు ఉపయోగపడతాయి

వేరుశెనగ వెన్నని క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది