ఆయుర్వేదంలో నెయ్యిని 'సూపర్ ఫుడ్' అంటారు. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

చల్లని పాలకు బదులుగా గోరువెచ్చని పాలు తాగితే మేలని ఆయుర్వేదం సూచిస్తుంది

అల్లం జీర్ణక్రియలో సహాయపడడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి

జీలకర్ర బరువు తగ్గడానికి అదేవిధంగా జీర్ణక్రియకు సహాయపడుతుంది