సిట్రస్ పండ్లను బాగా తినాలి

అల్లం రక్తంలో నికోటిన్ స్థాయులను తగ్గిస్తుంది

రక్త ప్రసరణను మెరుగుపరచుకోవడానికి దానిమ్మ తినాలి

నట్స్‌లో ఉండే విటమిన్ ఇ స్మోకింగ్‌ దుష్ర్పభావాలను తగ్గిస్తుంది

క్యారెట్లు బాగా తినడం వల్ల నికోటిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తగ్గుతాయి