100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది.

చేమదుంపలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

ఇవి గుండెకు చాలా మంచివి. వీటిలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ ధమనులలో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది.

చేమ దుంపలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

చేమ దుంపలోని డైటరీ ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. 

పోషకాలు సమృద్ధిగా ఉన్న చామ దుంపను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. 

ఈ దుంపను తినడం కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది