దేశవ్యాప్తంగా డెంగీ జ్వరాల కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
విటమిన్ సి పుష్కలంగా నిమ్మ, నారింజ, పైనాపిల్ ఇతర సిట్రస్ ఫుడ్, శరీరంలో తెల్ల రక్త కణాల పెంచటానికి సహాయపడతాయి
పసుపు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
అల్లం ముఖ్యమైన రోగనిరోధక శక్తి-బూస్టర్ ,గొంతు నొప్పి, మంట, వికారం ,డెంగీ జ్వరం ఇతర లక్షణాల చికిత్సలో సహాయపడుతుంది
మంచి నిద్రను పొందడంలో మీకు సహాయపడటమే కాకుండా పెరుగు దాని రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది