మీకు కిడ్నీ సమస్యలు ఉంటే, మీరు కాలీఫ్లవర్ తినవచ్చు.
యాపిల్ తినడం వల్ల కిడ్నీ సమస్యలు నయమవడమే కాకుండా అనేక ఇతర వ్యాధులను దూరం చేస్తుంది.
వెల్లుల్లిపాయలు తినడం వల్ల చాల లాభాలు ఉన్నాయి
రెడ్ క్యాప్సికమ్‌లో పొటాషియం తక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండాల సమస్యలను తొలగిస్తుంది.
కిడ్నీ పేషెంట్లు ఉల్లిపాయను వెల్లుల్లి మరియు ఆలివ్ నూనెతో కలిపి తింటే ప్రయోజనం ఉంటాయి