రోజూ ఈ 5 ఆహారాలు తింటే శరీరంలో ఉండే కొవ్వును తగ్గిస్తుంది
పైనాపిల్ పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా పని చేసేలా చేస్తుంది
యాపిల్స్‌లో తగినంత ఫైబర్ ఉంటుంది. తక్కువ కేలరీలు మరియు సహజ చక్కెర, కొవ్వును పోగొట్టడానికి సహాయపడుతుంది.
ప్రతిరోజు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లు తినండి మంచిది
దోసకాయలో నీరు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
పాప్‌కార్న్‌ను ఆరోగ్యకరమైన స్నాక్‌గా తినండి.