గ్రిల్ చేసిన పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. బరువు కూడా పెరుగుతుంది
వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్‌ను ఉపయోగించడం వల్ల నూనె వాడాకాన్ని తగ్గించుకోవచ్చు
చెంచాతో నూనెను కొలవడం ఉత్తమం
ఆహార పదార్థాలను ఉడికించి వండాలి
ఎయిర్ ఫ్రైయర్లను వాడితే బాగుంటుంది