జుట్టు మీద రెగ్యులర్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలపడతాయి

జుట్టు మరియు తల చర్మం తేమగా ఉంటుంది

సూర్యుని UV కిరణాల నుండి మన జుట్టును రక్షిస్తుంది

జుట్టు కి కావాల్సిన పోషకాలను అందిస్తుంది

జుట్టుకు సహజమైన మెరుపును కూడా తెస్తుంది