కొన్ని చెడు అలవాట్లు  మీకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతాయి

1. మీరు ఆదాయానికి మించి ఖర్చు చేస్తుంటే అప్పుల పాలవుతారు

2.క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేస్తే ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

3. అవసరం లేకున్నా వస్తువులను కొనే అలవాటు సరికాదు

4. పర్సనల్ లోన్‌తో విలాస వస్తువుల కొనగోలు చేయొద్దు

5. అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం అనర్థమే