మీ బిడ్డ శరీర బరువు పెరగడానికి పాలు - పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో చేర్చండి

బంగాళదుంపలు, కూరగాయలు, కార్బోహైడ్రేట్స్ పదార్థాలను ఆహారంలో చేర్చాలి

రోజుకు ఒక గుడ్డు తినిపించండి. ఇది పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందేలా దోహదపడుతుంది

బరువు పెరగడానికి ప్రోటీన్ చాలా అవసరం. దీని కోసం మీ పిల్లలకు చికెన్ తినపించడం మంచిది.

పిల్లల శరీర బరువు పెరగడానికి, పోషక అవసరాలను తీర్చడానికి ఆహారంలో అరటిపండ్లను చేర్చండి