పుల్లటి పెరుగును ఉల్లిపాయ రసంతో కలిపి వెన్నలా తయారు చేయండి. దానిని ఫేస్‌పై అప్లై చేస్తే మొటిమల సమస్య దూరమవుతుంది

ముఖంపై కోల్పోయిన గ్లో ను తిరిగి పొందడానికి ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి అప్లై చేయాలి

ముఖంపై ముడతల్లాంటి ఛాయలు కనిపిస్తే.. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయాలి

చర్మం పొడిగా ఉంటే.. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం మేలు.

ఉల్లిపాయ రసం జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది.