48,500 సంవత్సరాల క్రితం నాటి వైరస్ బహిర్గతం
రష్యాలోని గడ్డకట్టుకుపోయిన ఓ సరస్సులో బయటపడ్డ జాంబీ వైరస్
వైరస్‌ను గుర్తించిన ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు
పాండోరా వైరస్ ఎడోమాగా పిలుస్తున్న శాస్త్రవేత్తలు
రష్యాలోని యుకేచి అలాస్ సరస్సులో గడ్డకట్టుకుపోయిన మంచులో బయటపడ్డ సైబీరియన్ తోడేలు పేగుల్లో వైరస్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ వైరస్‌కు శరవేగంగా వ్యాప్తిచెందే గుణం ఉన్నట్టుగా గుర్తింపు
ఇది బయటపడితే ప్రపంచ జనాభా ఆరోగ్యం మొత్తం ప్రమాదంలో పడుతుందని ఆందోళన