అరటిపండు మొటిమలు, మొహంపై మచ్చలను తొలగిస్తుంది
అరటిపండు తొక్కను నేరుగా చర్మంపై అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
అరటిపండుతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు
కొంచెం పండిన అరటిపండులో చిటికెడు పసుపు, తేనెతో కలిపి చర్మంపై అప్లై చేయాలి
బనానా ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దీంతోపాటు మచ్చలను, మొటిమలను తొలగించి మెరిసేలా చేస్తుంది.