కెరీర్‌లో నంబర్ వన్ ర్యాంక్ పొందని దిగ్గజ ప్లేయర్స్..
ఒక ఆటగాడు క్రికెట్‌లోని ఏదైనా ఫార్మాట్‌లో ఏదో ఒక రోజు నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలని కోరుకుంటాడు.
ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించడం చాలా కష్టమైన పని.
క్రికెట్ ప్రపంచంలో 4గురు దిగ్గజ కెప్టెన్లు కూడా ఉన్నారు.
టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
కానీ, ఎన్నడూ నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించలేకపోయారు.
4. ఫాఫ్ డు ప్లెసిస్
3. బ్రెండన్ మెకల్లమ్
2. కెవిన్ పీటర్సన్
1. గ్రేమ్ స్మిత్