వర్షాకాల వ్యాధుల ప్రభావం నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 మిరియాలు: నల్ల మిరియాలు పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, సెలీనియం ,విటమిన్ కె వంటి పోషకాలకు మూలం

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నల్ల మిరియాలు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి.

పసుపు: జలుబు, దగ్గు ,జ్వరం వంటి రుతుపవన సమస్యలకు పసుపు పాలు తాగడం ఉత్తమం

లవంగాలు: జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉన్న సమయంలో లవంగాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

దాల్చిన చెక్క:  దాల్చినచెక్కను టీ నుండి ఆహారాల వరకు అనేక విషయాలలో ఉపయోగించవచ్చు.