వన్డేల్లో వీర బాదుడు.. స్పెషల్ రికార్డుల్లో ముగ్గురు భారత బ్యాటర్స్..
వన్డేల్లో ఇప్పటివరకు భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు చాలా మంది ఉన్నారు.
భారత్ ఇప్పటి వరకు రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.
28 ఏళ్ల తర్వాత 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో మరోసారి వన్డే ప్రపంచకప్ గెలిచాడు.
వన్డే చరిత్రలో ఏళ్ల తరబడి ఈ ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు చాలా మంది ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ నుంచి రోహిత్ శర్మ సహా చాలా మంది బ్యాట్స్‌మెన్ వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేశారు.
ODIలలో అత్యధికంగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు సాధించిన 3గురు ప్లేయర్స్ ఎవరో చూద్దాం..
3. రాహుల్ ద్రవిడ్, 95 సార్లు
2. విరాట్ కోహ్లీ, 105 సార్లు
1. సచిన్ టెండూల్కర్, 145 సార్లు