దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళవాసులదే అగ్రస్థానం..

సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు

కేరళ ప్రజలు బంగారాన్ని ఒక అలంకారంగా కాకుండా ఆస్తిగా పరిగణిస్తారు

ఒక పరిశ్రమగా రూపుదిద్దుకున్న  బంగారు వ్యాపారం

ఓ మూడు ప్రైవేట్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థల్లోని బంగారు నిల్వలు ప్రపంచంలోని చాలా ధ‌నిక దేశాల కంటే ఎంతో ఎక్కువ‌