యమహా కంపెనీ నుంచి సరికొత్త బైక్ విడుదల
2023 యమహా ఏరోక్స్ 155 పేరుతో భారత్ మార్కెట్లోకి..
మంచి స్పోర్ట్స్ లో లుక్ అదరగొడుతున్న బైక్
ఈ స్కూటర్.. 155cc బ్లూ కోర్ లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో వస్తుంది
అద్భుతమైన ఫీచర్స్‌తో బైక్ తయారీ
ఈ కొత్త యమహా స్కూటర్ ధర రూ.1.43 లక్షల (ఎక్స్-షోరూమ్)