మారుతి సుజుకి నుంచి సరికొత్త మోడల్‌ కారు విడుదల

తొలి నుంచి భారతీయుల మనసు దోచుకుంటున్న సుజుకి వ్యాగర్‌ ఆర్‌ అప్‌డేటెడ్‌ వ్యాగన్‌ ఆర్‌ ఫేస్ట్‌ లిస్ట్‌-2023

ఈ కొత్త వ్యాగన్ ఆర్‌ ఫేస్‌లిస్ట్‌ జపాన్‌ మార్కెట్‌లో విడుదల

న్యూ-వ్యాగన్‌ఆర్‌కు ఈ కారు భిన్నమైనది. అద్భుతమైన ఫీచర్స్‌రు

స్పోర్టీ లుక్‌తో, పలు హైటెక్‌ ఫీచర్స్‌తో జపాన్‌ మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తోంది

ఈ కొత్త వ్యాగన్ ఆర్‌ ఫేస్‌లిస్ట్‌ ధర రూ.7.22 లక్షల నుంచి రూ.8.96 లక్షల వరకురు

ఈ ఏడాది చివరిలో భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం