హోండా నుంచి OBD2 కంప్లియెంట్ హోండా డియో 2023 స్కూటర్‌

దీని ధర రూ.70,211 నుంచి ప్రారంభం 

హీరో డియో 2023 స్కూటర్ హోండా స్మార్ట్ కీ సిస్టమ్‌తో పని చేస్తుంది

ఇంతకుముందు మార్కెట్లోకి హోండా యాక్టివా 2023 స్కూటర్ ఇదే సిస్టమ్‌తో తీసుకొచ్చింది

స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్‌, స్మార్ట్ స్టార్ట్ అండ్ స్మార్ట్ సేఫ్ వంటి ఫీచర్లతో విడుదల

ఇవే కాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్స్‌

స్టాండర్డ్ వేరియంట్‌ ధర రూ.70,211

డీలక్స్ వేరియంట్‌ ధర రూ. 74,212 

స్మార్ట్ వేరియంట్‌ ధర రూ. రూ.77,712