ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల కుంభకోణాలు జరిగాయో వెల్లడించిన ఆర్బీఐ

2020–21లో 12 పీఎస్‌బీల్లో రూ. 81,922 కోట్ల మేర కుంభకోణాలు నమోదయ్యాయి

2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది

2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 కేసులు నమోదయ్యాయి

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4192 కేసుల్లో రూ.6,932 కోట్లమేర మోసాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 280 కేసుల్లో రూ.3,989 కోట్లమేర మోసాలు

యూనియన్‌ బ్యాంక్‌లో 627 కేసుల్లో రూ.3,939 కోట్ల మేర మోసాలు నమోదయ్యాయి.

బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయని ఆర్‌బీఐ తెలిపింది