మారుతి సుజుకి నుంచి కొత్త మోడల్‌ బాలెనో విడుదల.. బుకింగ్‌ ప్రారంభించిన కంపెనీ

 నెక్సా డీల‌ర్లతో పాటు నెక్సా వెబ్‌సైట్‌లో రూ 11,000 చెల్లించి బాలెనోను కస్టమర్లు ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు

6 ఎయిర్‌ బ్యాగులతో అప్‌డేటెడ్‌ ఫీచర్లు, అనేక భద్రతా పరికరాలను జోడించింది కంపెనీ

 గ‌తంలో కంటే బాలెనో వైడ‌ర్ లుక్‌తో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా ఉంది

ఇందులో రిఫ్రెఫ్డ్‌ డిజైన్‌, కొత్త ఇంటీరియర్లను కూడా జోడించింది. కొత్త ఫీచర్స్‌ హెడ్స్‌ అప్ డిస్‌ప్లే ను కంపెనీ హైలెట్‌ చేసింది